పాన్‌ ఇండియా స్టార్‌గా చక్రం తిప్పుతున్న దీపికా పదుకొణె

తాజాగా ఓ వేడుకలో దేవకన్యలా మెరిసిపోయిన దీపికా

రీసెంట్‌గా ఆస్కార్‌ వేడుకలో మెరిసిన బాలీవుడ్‌ బ్యూటీ

ప్రస్తుతం ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌-కె చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ

బాలీవుడ్‌ రొమాంటిక్‌ కపుల్స్‌గా దీపికా-రణ్‌వీర్‌ సింగ్‌లకు పేరు

కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు

తాజాగా ఓ ఈవెంట్‌కు జంటగా హాజరై మనసు దోచేసుకున్న దీపికా-రణ్‌వీర్‌

చేతిలో చేయి పట్టుకొని ఎంతో అన్యోన్యంగా కనిపించిన 'దీప్‌వీర్‌'