పెళ్లిపీటలెక్కిన నటి దల్జీత్‌ కౌర్‌

నిఖిల్‌ పటేల్‌ను పెళ్లాడిన నటి

ముంబైలో ఘనంగా జరిగిన వివాహం

ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటోలు

ఇద్దరికీ మొదటి పెళ్లి ద్వారా ఇదివరకే పిల్లలున్నారు

పెళ్లి వేడుకల్లో వీరు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు

సోషల్‌ మీడియాలో నటికి శుభాకాంక్షలు చెప్తున్న ఫ్యాన్స్‌