ఆచార్య సినిమా స్పెషల్‌

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆచార్య

సిద్ధ పాత్రలో రామ్‌చరణ్‌

పూజాహెగ్డే, సోనూసూద్‌ ముఖ్య పాత్రలు పోషించారు

కాజల్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదంటూ ఆమెను అర్ధాంతరంగా తీసేశారు

కొరటాల శివ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించారు

నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మించారు

రూ.130 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిపిన ఆచార్య

భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 29, 2022న రిలీజ్‌

ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా థియేటర్స్‌లో విడుదల

ఆచార్యకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన