చిరంజీవి పేరు మార్చుకున్నారా ? అసలు నిజం ఇదే..

చేతినిండా సినిమాలతో చిరంజీవి ఫుల్ బిజీ

ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్‌, వాల్తేరు వీరయ్య షూటింగ్‌ల్లో మెగాస్టార్‌

జులై 4న గాడ్‌ ఫాదర్‌ ఫస్ట్ లుక్‌ గ్లింప్స్ విడుదల

ఈ గ్లింప్స్‌లో చిరంజీవి పేరు మారినట్లు సోషల్‌ మీడియాలో పుకార్లు

ఇందులో MEGA STAR CHIRANJEEEVI అని దర్శనమిచ్చిన చిరు పేరు

దీంతో న్యూమరాలజిస్టుల సూచన మేరకే పేరు మార్చుకున్నట్లు వార్తలు

ఈ వార్తలను ఖండించిన గాడ్ ఫాదర్‌ చిత్రబృందం

ఎడిటింగ్‌ తప్పిదం వల్లే అదనంగా ఇంకో E అక్షరం యాడ్‌ అయినట్లు వెల్లడి

మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని స్పష్టం