గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తున్న తెలుగమ్మాయి చాందినీ చౌదరి

షార్ట్‌ ఫిల్మ్స్‌తో గుర్తింపు పొందిన చాందినీ

కలర్‌ ఫోటో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ

తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో మాంచి క్రేజ్‌ దక్కించుకున్న బ్యూటీ

రీసెంట్‌గా కిరణ్‌ అబ్బవరం సరసన సమ్మతమే సినిమాలో కనిపించింది

సోషల్‌ మీడియాలో గ్లామరస్‌ ఫోటోలతో రచ్చ చేసే చాందినీ

తాజాగా ఓ ఈవెంట్‌లో పర్పుల్‌ లెహంగాలో క్యూట్‌ లుక్స్‌తో అదరగొట్టింది