అజిత్ ‘విశ్వాసం’ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్టుగా మెరిసింది నటి అనిఖా సురేంద్రన్‌

ఆ తర్వాత తెలుగులో ది ఘోస్ట్‌ సినిమాలో కీలక పాత్రలో నటించింది ఈ కేరళ కుట్టి

ఈ ఏడాది బుట్ట బొమ్మ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరిచింది

ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది

ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటున్న తాజాగా ఓ మై డార్లింగ్‌లో నటించింది

మరోవైపు ఆమె సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది

తరచూ తన గ్లామరస్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది

తాజాగా ఆమె డిఫరెంట్‌ స్టైల్లో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె క్రేజీ స్ట్రిల్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు