ఇండియన్ సినిమాను కమ్మిన ఒక మైకం శ్రీదేవి
సినీప్రియులను తన అందం మత్తులో ముంచేసిందీ అతిలోక సుందరి
పోస్టర్‌పై ఆమె పేరుంటే చాలు థియేటర్‌కు వెళ్లేపోయిన ఆడియన్స్ బోలెడంతమంది
అప్పట్లోనే పాన్ ఇండియా హీరోయిన్గా వెలుగొందింది శ్రీదేవి
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ కీర్తి సురేశ్ అట!
ఈ మాటన్నది మరెవరో కాదు
శ్రీదేవిని ప్రేమించి పెళ్లాడిన నిర్మాత బోణీకపూర్
ఇటీవల మామన్నన్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన బోణీ కపూర్
శ్రీదేవిలాగే కీర్తి సురేశ్‌కు అందం, అభినయం ఉన్నాయంటూ ప్రశంస
శ్రీదేవి తర్వాత నేను చూసిన అంత అందమైన హీరోయిన్ కీర్తి సురేశ్ అని మెచ్చుకున్నాడు
మామన్నన్ ప్రీరిలీజ్ ఈవెంట్లో బ్లాక్ సారీలో రచ్చ చేసిన కీర్తి