భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పెద్ద ఇండస్ట్రీ అంటే బాలీవుడ్‌ అనేవారు

అది ఒకప్పటిమాట, ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది

బాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం సౌత్‌ హీరోల సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు

బాహుబలి, కేజీఎఫ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలకు హిందీ ప్రేక్షకుల నుంచి విశేషాదరణ

తాజాగా విజయ్‌ 'బీస్ట్‌' ఏప్రిల్‌ 13న రిలీజ్‌

యశ్‌ 'కేజిఎఫ్‌ చాప్టర్‌ 2' ఏప్రిల్‌ 14న విడుదల

ఈ క్రమంలో వెనక్కు తగ్గిన బాలీవుడ్‌ మూవీ జెర్సీ

తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన జెర్సీకి ఇది రీమేక్‌

హిందీ 'జెర్సీ'లో షాహిద్‌ కపూర్‌, మృణాల్‌ ఠాకూర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు

ఏప్రిల్‌ 14న రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమాను ఏప్రిల్‌ 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటన

సౌత్‌ సినిమా కోసం బాలీవుడ్‌ స్టార్‌ తమ సినిమాను వాయిదా వేసుకోవడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది