బాలీవుడ్ భామ నిఖితా దత్తా లేటెస్ట్ పిక్స్
లేఖర్ హమ్ దీవానా దిల్ అనే మూవీతో బాలీవుడ్ ఎంట్రీ
లస్ట్ స్టోరీస్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ
గోల్డ్, కబీర్ సింగ్, ద బిగ్ బుల్, రాకెట్ గ్యాంగ్ నటించిన ముంబయి భామ
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోన్న నిఖితా
ఫెమినా మిస్ ఇండియా- 2012 ఫైనల్‌కు చేరిన నిఖితా
బాలీవుడ్ సీరియల్స్‌లో నటిస్తోన్న భామ