బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్‌ గెల్చుకున్న ప్రైజ్‌మనీ ఎంత?

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షోకు శనివారం(మే20)తో శుభకార్డు పడింది

ఫిబ్రవరి 26న ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ ప్రారంభమైంది

83 రోజుల పాటు జరిగిన ఈ బిగ్‌ రియాల్టీ షో విన్నర్‌గా బిందు మాధవి నిలిచింది

తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే మొదటి మహిళా విజేత బిందు మాధవి

బిగ్‌బాస్‌ విజేతకు దక్కాల్సిన ప్రైజ్‌మనీ రూ.50లక్షలు, కానీ బిందు మాధవికి దక్కింది రూ.40 లక్షలు మాత్రమే

ఫినాలేకు చేరుకున్న అరియానా..రూ.10లక్షలు తీసుకొని రేస్‌ నుంచి తప్పుకుంది

అందుకే బిందు మాధవికి రూ.40 లక్షలు దక్కాయి