బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ట్రోఫీ ఎగరేసుకుపోయిన బిందుమాధవి

బిగ్‌బాస్‌ షోలో ఆడపులిగా పేరు తెచ్చుకుంది

షో ఆరంభం నుంచే అఖిల్‌, బిందు మధ్య పోటీ

చివరకు అఖిల్‌ను వెనక్కునెట్టి విజేతగా అవతరించిన బిందు

రెండోసారి రన్నర్‌గా మిగిలిన అఖిల్‌ సార్థక్‌

సెకండ్‌ రన్నరప్‌గా యాంకర్‌ శివ

నాలుగో స్థానంలో అరియానా గ్లోరీ

ఐదో స్థానంలో మిత్ర శర్మ

ఆరో స్థానంలో బాబా భాస్కర్‌

ఏడో స్థానంలో అనిల్‌ రాథోడ్‌