బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్‌గా నిలిచిన బిందు మాధవి

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆమె సీక్రెట్‌గా సిగరెట్‌ తాగిందని పలువురు హౌస్‌మేట్స్‌ ఆరోపించారు

తాజాగా సోషల్‌ మీడియాలోనూ బిందుకు ఇదే ప్రశ్న ఎదురైంది

నువ్వు స్మోకింగ్‌ చేస్తున్నావని స్రవంతి అంది, నిజమేనా? అని అడిగిన యూజర్‌

దీంతో తాను స్మోకింగ్‌ చేయలేదని వెల్లడించిన బిందు

నిజంగా పొగ తాగే అలవాటు ఉంటే ఓపెన్‌గా స్మోకింగ్‌ చేసేదాన్నని స్పష్టం చేసింది

ప్రస్తుతం గెలుపు సంబరాల్లో ఉన్న బిందు

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లతో పార్టీలు చేసుకుంటూ హల్‌చల్‌