బుల్లితెరపై టాప్‌ యాంకర్‌గా రాణిస్తున్నాడు రవి

మాస్‌ యాంకరింగ్‌ చేయడంలో రవి దిట్ట

అద్భుతమైన టైమింగ్‌, పంచులు, మాటలతో మ్యాజిక్‌

వరుస షోలతో బిజీగా ఉన్న సమయంలో బిగ్‌బాస్‌ 5 షోలో ఎంట్రీ

టైటిల్‌ ఫేవరెట్‌గా వచ్చినా 12వ వారంలోనే ఎలిమినేట్‌

తాజాగా మరోసారి బిగ్‌బాస్‌ నుంచి యాంకర్‌ రవికి పిలుపు

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ బజ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న యాంకర్‌ రవి

గతంలో తనీష్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, అరియానా గ్లోరీ బిగ్‌బాస్‌ బజ్‌కు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు