బిగ్‌బాస్‌ ఫేం ప్రియాంక సింగ్‌ బర్త్‌డే స్పెషల్‌

1995 నవంబర్‌ 22న జననం

'జబర్ధస్త్‌' కామెడీ షోతో గుర్తింపు

లేడీ గెటప్‌లతో అలరించిన ప్రియాంక

టిక్‌టాక్‌ వీడియోలతో సోషల్‌మీడియాలో పాపులర్‌

'బాలకృష్ణుడు' సినిమాతో వెండితెరపై ఎంట్రీ

సాయితేజ్‌ నుంచి ప్రియాంక సింగ్‌గా మారింది

సర్జరీ ద్వారా అమ్మాయిగా మారి మరింత ఫేమస్‌ అయ్యింది

బిగ్‌బాస్‌ సీజన్‌-5లో 9వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ

బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులారిటీ