బిగ్‌బాస్‌ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు

పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేసిన దివి ఆ తర్వాత బిగ్‌బాస్‌తో లైమ్‌లైట్లోకి వచ్చింది

దాంతో వరుస సినిమ ఆఫర్లు అందుకుంటున్న దివి సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది

తరచూ తన అందాల ఫొటోలు షేర్‌ చేస్తూ కుర్రకారు మతిపొగొడుతుంది

తాజాగా పెళ్లి కూతురిలా ముస్తాబైన తన ఫొటోలను షేర్‌ చేసింది

పెళ్లి కూతురిలా తయారైన దివిని అలా కుర్రకారు ఫిదా అవుతోంది

తన ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు

ఓ నెటిజన్‌ ఏకంగా దివి అందంతో హత్యాయత్నం చేస్తోందని, తనపై పోలీసు కేసు పెడతానంటూ కామెంట్‌ చేశాడు

దీంతో ఆమె ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి