సిల్క్‌ స్మితలా మారిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఫోటోలు వైరల్‌

మోడలింగ్‌ నుంచి సినిమా రం​గంలోకి ఎంట్రీ ఇచ్చిన దివి

బిగ్‌బాస్‌ సీజన్‌-4లో పాల్గొని సూపర్‌క్రేజ్‌ను దక్కించుకుంది

సోషల్‌ మీడియాలో గ్లామరస్‌ ఫోటోలతో రచ్చ చేసే దివి

రీసెంట్‌గా క్యాబ్‌ స్టోరీస్‌, లంబసింగి సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన దివి

పింక్‌ శారీలో సిల్క్‌ స్మితలా రెడీ అయిన దివి.. ఫోటోలు వైరల్‌