ఇండస్ట్రీలో సెటిల్‌ అవ్వడానికి ముందు హోటల్‌లో వెయిటర్‌గా పని చేశాడు

తర్వాత డాన్స్‌ బేబీ డాన్స్‌, ఆట షోలలో పాల్గొన్నాడు

వీధి సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు

హైవే, సై, చక్రం, గొడవ వంటి సినిమాల్లో యాక్ట్‌ చేశాడు

నీతూను ప్రేమించి పెళ్లాడిన నటరాజ్‌ మాస్టర్‌

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ

నాలుగోవారంలోనే ఎలిమినేటెడ్‌