బిగ్‌బాస్‌ మూడో వారంలో ఎలిమినేట్‌ అయిన ఆర్జే చైతూ

చివరి రౌండ్‌లో స్రవంతి, చైతూలకు మధ్య పోటీ.. ఫైనల్లీ చైతూ అవుట్‌

అందరి కన్నా తక్కువ ఓట్లు పడటంతో ఎలిమనేట్‌ అయిన చైతూ

శ్రీముఖి, కాజల్‌ వంటి సెలబ్రిటీస్‌ సపోర్ట్‌ చేసినా వర్కవుట్‌ అవలేదు

కెప్టెన్‌ అయినా దక్కని ఆనందం.. వెంటనే ఎలిమినేట్‌

గత సీజన్స్‌లో కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌.. కెప్టెన్‌ అయినా ఎలిమినేట్‌

సమీర్‌, రాజశేఖర్‌ మాస్టర్‌ సైతం కెప్టెన్సీ నుంచే ఎలిమినేషన్‌

తన కెప్టెన్సీని అనిల్‌కి ఇచ్చేసిన ఆర్జే చైతూ