పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించిది భూమి ఫడ్నేకర్

యశ్ రాజ్ సంస్థలో క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసింది.

దమ్‌ లగాకే హైసా సినిమాలో తన నటనతో మెప్పించింది.

ఆ సినిమాలో నటనకు ఆమెకు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డు దక్కింది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో 'గోవింద్ నామ్ మేరా' చిత్రంలో కనిపించనుంది.

గతేడాదిలో ఆమెజాన్ ప్రైమ్ వేదికగా వచ్చిన 'దుర్గమతి' సినిమాతో మెప్పించింది.

భూమి ఫడ్నేకర్ హాట్ ఫోజులు

భూమి ఫడ్నేకర్ పిక్స్ వైరల్