నటి కావ్య కల్యాణ్‌ రామ్‌ బ్యూటిఫుల్‌ పిక్స్‌

మసూదలో భయపెట్టిన కావ్య

గంగోత్రిలో వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట పాటతో ఫేమస్‌

కావ్య మన తెలుగమ్మాయే

విజయేంద్ర వర్మ, ఠాగూర్‌, స్నేహమంటే ఇదేరా సినిమాల్లో బాలనటిగా మెప్పించింది

ఆ తర్వాత చదువుపై శ్రద్ధ పెట్టి సినిమాలకు దూరం

ఇటీవలే మసూదలో భయపెట్టిన నటి

హీరోయిన్‌గా రాణించాలనుకుంటున్న కావ్య

తాజాగా బలగంలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించింది

జనాలను అట్రాక్ట్‌ చేసిన పొట్టిపిల్ల సాంగ్‌

ఈ సినిమా మార్చి 3న రిలీజ్‌ కానుంది