పారిస్‌లో అందాల భామ అషు రెడ్డి హోయలు

తన అందంతో జూనియర్ సమంతగా పేరు సంపాదించిన అషురెడ్డి

ప్రస్తుతం పారిస్‌లో వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తోంది

ఈఫిల్ టవర్ వద్ద అషు రెడ్డి ఫోజులు

బిగ్‌ బాస్ బ్యూటీ అషురెడ్డి సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ హీట్ పుట్టిస్తోంది

పారిస్‌లో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్న ముద్దుగుమ్మ

సోషల్ మీడియాలో వైరలవుతున్న అషు లేటేస్ట్ ఫోటోలు

తన అందాలతో కుర్రకారు మతి పొగొడుతున్న భామ

బ్లూ డ్రెస్‌లో ఈఫిట్ టవర్ వద్ద ఫోజులు

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది

పారిస్ వీధుల్లో అందాల భామ అషు రెడ్డి హోయలు

బిగ్‌ బాస్ బ్యూటీ అషురెడ్డి సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ హీట్ పుట్టిస్తోంది

పారిస్ వీధుల్లో అందాల భామ అషు రెడ్డి హోయలు