ఏ ఆర్‌ రెహమాన్‌ పెద్దకూతురు ఖతీజా రెహమాన్‌

సౌండ్‌ ఇంజనీర్‌ రియాస్‌దీన్ షేక్ మొహ్మాద్‌తో ఖతీజా పెళ్లి

కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో వివాహం

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్‌ చేసిన రెహమాన్‌

నెట్టింట వైరల్‌ అవుతున్న పెళ్లి ఫోటోలు

నూతన జంటకు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు