అనుష్క శెట్టి లేటెస్ట్‌ ఫోటోలు వైరల్‌

సూపర్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అనుష్క

అరుంధతి సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌

రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో దేవసేనగా అద్భుతమైన నటన

ఆ తర్వాత ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్న స్వీటీ

సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా లేదు..

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనుష్క ఫోటోలు వైరల్‌గా మారాయి

బాగా బొద్దుగా కనిపిస్తుండటంతో ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్‌