గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్‌

ప్రేమమ్‌ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిందిన అనుపమ పరమేశ్వరన్‌

‘అఆ’చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ

నాగచైతన్య ప్రేమమ్‌, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే, కృష్ణార్జున యుద్దం’ సినిమాలతో మంచి గుర్తుంపు

గతేడాది అనుపమ నటించిన ‘కార్తికేయ 2’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది

ఇటీవల మరోసారి నిఖిల్‌తో కలిసి ‘18 పేజెస్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది

ప్రస్తుతం ‘డీజే టిల్లు‘ సీక్వెల్ లోనూ నటిస్తోంది.