కొప్పున మల్లెపూలు పెట్టుకొని గెల్డెన్‌ శారీలో అనుపమ

చీరకట్టులో మరింత అందంగా ముస్తాబైన అనుపమ

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అ..ఆ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం

తొలి సినిమాతోనే తెలుగులో సూపర్‌ క్రేజ్‌ అందుకున్న భామ

కేరళ కుట్టి అయినా తెలుగులోనూ బాగా పాపులర్‌ అయిన అనుపమ

గతేడాది ఆమె నటించిన కార్తికేయ-2, 18పేజెస్‌తో సూపర్‌ హిట్‌ అందుకుంది

ప్రస్తుతం డీజే టిల్లు-2లో హీరోయిన్‌గా నటిస్తున్న అనుపమ