యాంకర్‌ సుమ, రాజీవ్‌ కనకాల తనయుడే రోషన్‌

నిర్మల కాన్వెంట్‌ సినిమాలో నటించిన రోషన్‌

తర్వాత పై చదువుల కోసం అమెరికా వెళ్లాడు

ఇటీవలే ఇండియాకు వచ్చిన రోషన్‌ సినిమాలపై ఫోకస్‌ పెట్టాడు

తనయుడి కెరీర్‌ను గాడిలో పెట్టే పనిలో సుమ, రాజీవ్‌

కొడుకు రోషన్‌ హీరోగా సొంతంగా సినిమాను నిర్మిస్తున్నారు

మార్చి 15న రోషన్‌ ఫొటో షేర్‌ చేస్తూ బర్త్‌డే విషెస్‌ చెప్పిన సుమ

అందులో రోషన్‌ ఫొటోలను చూసి ఆశ్యర్యపోతున్న నెటిజన్లు

రోషన్‌ ఇలా మారిపోయాడేంటి? అసలు గుర్తుపట్టలేకపోతున్నామంటూ కామెంట్లు