బుల్లితెర స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి మాట్లాడితే స్పీకర్‌ ఆన్‌ చేసినట్లే ఉంటుంది

మాట్లాడటం మొదలుపెట్టిందంటే మాటల ప్రవాహం జలపాతంలా ముందుకెళ్తూనే ఉంటుంది

మాటలు, పాటలు, ఆటలు, స్టెప్పులు.. ఇలా అన్నింటా జోష్‌ చూపించే శ్రీముఖి ప్రస్తుతం పలు షోలతో అలరిస్తోంది

మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది

తరచూ ఫోటోషూట్‌లతో తన అందచందాలు ప్రదర్శిస్తోంది

తాజాగా తన ఉగాది సెలబ్రెషన్స్‌ ఫొటోలను షేర్‌ చేసింది

కుటుంబంతో కలిసి ఆనందంగా ఈ పండుగను జరపుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది

అలాగే శ్రీముఖి ఉగాది సెలబ్రెషన్స్‌లో బిగ్‌బాస్‌ ఫేం తమన్నా సందడి చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి