యాంకర్‌ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు

ప్రోగ్రామ్‌ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు

తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది

బుల్లితెర ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటుంది

బొద్దుగా ఉన్న శ్రీముఖి ఇటీవల బక్కచిక్కిన సంగతి తెలిసిందే

అప్పటి నుంచి పొట్టి పోట్టి డ్రెస్‌లు, ట్రెండీ వేర్‌లో రెచ్చిపోయి ఫొటోలకు ఫోజులు ఇస్తుంది

తాజాగా ఆమె గ్రీన్‌ కలర్‌ ట్రెండీ సూట్‌లో హోయలు పోయింది

ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి