యాంకర్‌ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

ప్రోగ్రామ్‌ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు

తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది

బుల్లితెర ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం పలు షోలకు యంకర్‌గా వ్యవహరిస్తోంది

యాంకర్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న శ్రీముఖి సోషల్‌ మీడియాలో సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది

తరచూ తన హాట్‌హాట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది ఫాలోవర్స్‌, ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది

తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటోలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి

ఇందులో శ్రీముఖి ట్రెడిషనల్‌ అవుట్‌ ఫిట్‌, వాలు జడతో మెస్మరైజ్‌ చేస్తోంది