పరికిణిలో శ్రీముఖి పరువాలు.. సొగసు చూడతరమా

లంగాఓణీలో మరింత లక్షణంగా యాంకర్‌ శ్రీముఖి

తెలుగులో టాప్‌ యాంకర్‌గా దూసుకుపోతుంది

బుల్లితెర రాములమ్మగా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ

చేతినిండా షోలతో ఫుల్‌ బిజీ అవుతున్న యాంకర్‌ శ్రీముఖి

సోషల్‌ మీడియాలోనూ ఏమాత్రం దగ్గని జోరు.. గ్లామర్‌ ట్రీట్‌తో కవ్వింపులు

తాజాగా ట్రెడిషినల్‌ అవుట్‌ఫిట్‌లో సందడి చేసిన శ్రీముఖి

లంగాఓణీలో మెరిసిపోతూ క్యూట్‌ లుక్స్‌