కొత్త ఇంటికి భూమి పూజ చేసిన యాంకర్‌ శ్యామల

భర్త, కుమారుడితో కలిసి పూజలో పాల్గొంది

ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న నెటిజన్లు

మొన్నే కదా ఓ ఇల్లు నిర్మించుకున్నారంటూ కామెంట్లు

అప్పుడే మరో ఇళ్లు కట్టడం ఎలా సాధ్యమంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

యాంకర్‌ శ్యామల అంత రిచ్చా, అప్పుడే మరో ఇల్లు కట్టేస్తోందా అంటున్న నెటిజన్లు

కాగా గతేడాది జూలైలో కొత్త ఇల్లు కట్టిన శ్యామల

హోమ్‌టూర్‌ వీడియో కూడా చేసిన యాంకర్‌

ఏడాది తిరక్కుండానే యాంకర్‌ మరో కొత్త ఇంటి నిర్మాణం, ‘అంత డబ్బు ఎక్కడిది?’