జబర్దస్త్ యాంకర్ రష్మీ హాట్ పిక్స్

యాంకరింగ్‌ చేస్తూనే సినిమాల్లో నటిస్తున్న బ్యూటీ

లేటేస్ట్ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్‌తో ప్రేక్షకులను అలరించింది.

జబర్దస్త్‌ షోతోనే ఎక్కువ ఫేమ్ వచ్చింది

ప్రస్తుతం వ్యాకేషన్‌ ఎంజాయ్ చేస్తోంది ముద్దుగుమ్మ

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటున్న భామ