తెలుగులో టాప్‌ యాంకర్‌గా వెలుగొందింది లాస్య

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లోనూ పాల్గొన్న లాస్య

ఇటీవలే రెండోసారి కుమారుడికి జన్మనిచ్చిన యాంకర్‌

మార్చి 7న పండంటి బాబు జననం

ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించిన లాస్య

మెటర్నటీ షూట్‌ ఫోటోలను షేర్‌ చేసిన యాంకర్‌

గుడిలో మెటర్నటీ షూటా? అని ఆశ్చర్యపోతున్న అభిమానులు

ఏదేమైనా లుక్కు మాత్రం అదిరిందన్న ఫ్యాన్స్‌