ఫారెన్ ట్రిప్‌లో అనసూయ..

ప్రస్తుతం ఈ భామ టెక్సాస్ లో చక్కర్లు కొడుతోంది

గత కొన్ని రోజులుగా ఏ టీవీ షోలోనూ కనిపించడం లేదు

పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టిన అనసూయ

సినిమాలతో బిజీగా ఉండటం వల్ల జబర్దస్త్ కామెడీ షో నుంచి కూడా తప్పుకుంది

న్యూయార్క్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేసిన అనసూయ