యాంకర్ అనసూయ పరిచయం అక్కర్లేని పేరు

యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ముద్దుగుమ్మ

జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్‌గా మరింత గుర్తింపు

ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది

రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా పేరు సంపాదించుకుంది

అల్లు అర్జున్‌ మూవీ పుష్ప-2లో కీలక పాత్రలో నటించింది

పుష్ప-2 సీక్వెల్‌లోనూ కనిపించనుంది

ప్రస్తుతం వేకేషన్ ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ

వేసవిలో ఫ్యామిలీ కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్న భామ

సోషల్ మీడియాలో ఎప్పుటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తోన్న అనసూయ

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోలు

తన అందాలతో రచ్చ చేస్తోన్న రంగమ్మత్త