‘అమిగోస్‌’ భామ ఆషికా అందాలు

అమిగోస్‌ చిత్రంతో మరో కన్నడ భామ టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆమె పేరే ఆషికా రంగనాథ్‌

‘క్రేజీ బాయ్’ (2016) చిత్రంలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ అందాల తార.

తొలి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆషికా.. ఆ తర్వాత శివ రాజ్‌కుమార్‌ ‘మాస్‌ లీడర్‌’లో నటించి, స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది

దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘జేమ్స్’లోను ఓ గెస్ట్‌ పాత్రను పోషించింది.

అథర్వ హీరోగా నటించిన ‘పట్టాతు అరసన్’(2022) మూవీతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది

తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె ఆర్జే ఇషికగా నటించి మెప్పించింది

‘అమిగోస్‌’ భామ ఆషికా అందాలు

‘అమిగోస్‌’ భామ ఆషికా అందాలు