చాలాకాలం నుంచి తెలుగులో నటించాలనుకుంటున్న కన్నడ బ్యూటీ

కథలు నచ్చక, డేట్స్‌ కుదరక టాలీవుడ్‌ ఎంట్రీ

ఎట్టకేలకు అమిగోస్‌తో తెలుగు తెరకు పరిచయం కానుంది

అమిగోస్‌లో రేడియో జాకీగా కనిపించనుంది

అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ అంటే ఇష్టమట

బాహుబలి లాంటి సినిమాలో నటించాలనేది తన డ్రీమ్‌ అని చెప్తోంది

మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నిర్మితమవుతున్న చిత్రం

బింబిసార హిట్‌ తర్వాత కల్యాణ్‌ రామ్‌ నటిస్తున్న చిత్రం అమిగోస్‌

ఫిబ్రవరి 10న విడుదల కానున్న చిత్రం