అమలాపాల్‌ బర్త్‌డే స్పెషల్‌

1991 అక్టోబర్‌26న కేరళలో జననం

'హెబ్బులి' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ

తమిళ్‌లో 'మైనా' చిత్రంతో పాపులారిటీ

'మైనా' చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు

'బెజవాడ' చిత్రంలో టాలీవుడ్‌లో ఎంట్రీ

నాయక్‌, ఇద్దరు అమ్మాయిలతో సినిమాలతో తెలుగులో గుర్తింపు

'పిట్ట కథలు' వెబ్‌సిరీస్‌లో మీరాగా గుర్తింపు

డైరెక్టర్‌ ఏఎల్‌ విజయ్‌తో 2014లోప్రేమ పెళ్లి..రెండేళ్లకే డివోర్స్‌

ప్రస్తుతం మలయాళ, తమిళ చిత్రాల్లో నటిస్తుంది