కట్నం అంటేనే గిట్టని బన్నీ

మా అల్లుడు బంగారం అంటున్న అల్లు అర్జున్‌ మామయ్య చంద్రశేఖర్‌

2011లో చంద్రశేఖర్‌ కూతురు స్నేహారెడ్డితో అల్లు అర్జున్‌ పెళ్లి

వీరికి కుమారుడు అయాన్‌, కూతురు అర్హ సంతానం

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యతనిస్తాడు బన్నీ

తాజాగా అల్లు అర్జున్‌ మామ, స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్‌ ఇంటర్వ్యూ వైరల్‌

ఈ ఇంటర్వ్యూలో బన్నీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన చంద్రశేఖర్‌

అల్లుడిగా బన్నీకి వందకు వంద మార్కులు వేస్తానని కితాబు

బన్నీ పైసా కట్నం తీసుకోలేదని వెల్లడి

కట్నాలకు బన్నీ కుటుంబం వ్యతిరేకమని స్పష్టీకరణ