'స్నేహ'తో 'అల్లు'కున్న బంధానికి 12 ఏళ్లు

టాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్స్‌లో ఒకరిగా అల్లు అర్జున్‌-స్నేహ

తొలిచూపులోనే స్నేహాతో ప్రేమలో పడిన అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ది సినిమా నేపథ్యమైతే, స్నేహది రాజకీయ నేపథ్యం

2011 మార్చి 6న ఘనంగా బన్నీ-స్నేహల వివాహం

వీరికి 2014లో అయాన్‌ జన్మించగా, 2016లో అర్హ పుట్టింది

స్టైలిష్‌ ‍స్టార్‌కు తగ్గట్లే స్నేహరెడ్డికి కూడా సోషల్‌ మీడియాలో యమ క్రేజ్‌