గంగోత్రి-పుష్ప వరకు.. అల్లు అర్జున్‌ 20ఏళ్ల ప్రయాణం

ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల ప్రయాణం పూర్తి చేసుకున్న అల్లు అర్జున్‌

స్టైలిష్‌ స్టార్‌ టూ ఐకాన్‌ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం​

2003లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ

రెండో సినిమా ఆర్యతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న బన్నీ

చిరంజీవి సపోర్ట్‌తో ఇండస్ట్రీకి వచ్చినా సొంత బ్రాండ్‌తో ఎదిగిన స్టార్‌ హీరో

టాలీవుడ్‌తో పాటు మాలీవుడ్‌లోనూ బన్నీకి సూపర్‌ క్రేజ్‌

దేశముదురు,రేసుగుర్రం,హ్యాపీ, జులాయి, అల వైకుంఠపురములో సహా ఎన్నో హిట్‌ చిత్రాలు

సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా పాపులర్‌

20ఏళ్ల జర్నీని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన అల్లు అర్జున్‌