ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ బర్త్‌డే స్పెషల్‌

1982 ఏప్రిల్‌ 8న చెన్నైలో జననం

స్టైలిష్‌ స్టార్‌, ఐకాన్‌ స్టార్‌గా పరిశ్రమలో గుర్తింపు

మెగాస్టార్‌ చిరంజీవి విజేత మూవీతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం

‘గంగోత్రి’ మూవీతో హీరోగా పరిచయమైన బన్నీ

ఆర్య(2006) మూవీతో కమర్షియల్‌ సక్సెస్‌

ఆర్య మూవీకిగానూ ఉత్తమ నటుడిగా నంది స్పెషల్‌ జ్యూరీ, ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నాడు

2014 నుంచి ఫోర్బ్స్‌ ఇండియా సెలబ్రెటీ జాబితాలో స్థానం

మోస్ట్‌ గూగుల్‌ సెర్చ్‌ తెలుగు యాక్టర్‌గా పలుమార్లు నిలిచిన బన్నీ

2011 మార్చి 6న స్నేహారెడ్డితో వివాహం

వీరికి కుమారుడు అయాన్‌, కూతురు ఆర్హ సంతానం

రీసెంట్‌ చిత్రం ‘పుష్ప’తో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు

ప్రస్తుతం ‘పుష్ప’ పార్ట్‌ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌