అల్లు అర్జున్‌ నటించిన రెండో సినిమా ఆర్య

శివ బాలాజీ ముఖ్య పాత్రలో నటించాడు

అనురాధా మెహతా కథానాయిక

సుకుమార్‌ డైరెక్టర్‌, దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

ఆర్య మూవీకిగానూ ఉత్తమ దర్శకుడిగా సుకుమార్‌కు ఫిలింఫేర్‌ అవార్డు

అల్లు అర్జున్‌కు నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు

2004 మే 7న విడుదలైన ఈ మూవీ బన్నీకి మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది

ఏదో ప్రియరాగం వింటున్నా, ఫీల్‌ మై లవ్‌, అ అంటే అమలాపురం.. ఇలా అన్నీ హిట్‌ సాంగ్సే..