అల్లు అర్హ బర్త్‌డే స్పెషల్‌

అల్లు అర్జున్‌-స్నేహా దంపతుల ముద్దుల కూతురు అర్హ

నవంబర్‌ 21, 2016న హైదరాబాద్‌లో జననం

'రాములో రాముల' సాంగ్‌లోని దోశ స్టెప్పు వేస‍్తూ పాపులర్

తన ముద్దు ముద్దు మాటలతో అలరిస్తూ ఉంటుందీ నాన‍్న కూచీ

చెస్‌ గేమ్‌ ఆడటం అంటే అర్హకు ఎంతో ఇష్టం

అన్న అయాన్‌తో కలిసి అల్లరి చేస్తూ ఉంటుంది

నిర‍్మాత అల్లు అరవింద్‌ ముద్దుల మనవరాలు అర్హ

సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాతో అర్హ తెరంగ్రేటం