అల్లు అర్హ బర్త్‌డే స్పెషల్‌

2016 నవంబర్‌ 21న హైదరాబాద్‌లో జననం

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-స్నేహరెడ్డిల గారాల పట్టి అర్హ

సోషల్‌ మీడియాలో అర్హ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకం చెప్పనక్కర్లేదు

తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది

ట్విటర్‌, ఇన్‌స్టాలో ఆమె వీడియో వచ్చిందంటే చాలు క్షణాల్లో వందల్లో లైక్స్‌, వేలల్లో వ్యూస్‌ రావాల్సిందే

ఇక అల్లు వారి వారసురాలిగా అర్హ శాకుంతలం మూవీతో వెండితెర అరంగేట్రం చేస్తోంది

ఇక ఖాళీ సమయాన్ని అల్లు అర్జున్‌ ఎక్కువగా తన పిల్లలతో సరదాగా గడిపేందుకే ఆసక్తి చూపుతాడు

ఈ నేపథ్యంలో అర్హతో కలిసి ఆడుకుంటున్న వీడియోను తరచూ బన్నీ షేర్‌ చేస్తూ మురిపిపోతుంటాడు