వివాహ బంధంతో ఒక్కటైన ఆలియా-రణ్‌బీర్‌

కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది

ఏప్రిల్‌14న బాంద్రాలోని వాస్తులో వైబవంగా వివాహం

రణ్‌బీర్‌ ఇంటి బాల్కనీలోనే ఏడడుగులు వేసిన క్యూట్‌ కపుల్‌

నెట్టింట వైరల్‌ అవుతున్న ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి ఫోటోలు

ప్రముఖులు, నెటిజన్లు నుంచి కొత్త జంటకి శుభాకాంక్షల వెల్లువ

మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉన్నారంటూ నెటిజన్ల కామెంట్స్‌