ఆలియా భట్‌ బర్త్‌డే స్పెషల్‌

1993 మార్చి 15న జననం

ప్రముఖ నిర్మాత మహేశ్‌ భట్‌, నటి సోనిల కూతురే ఆలియా

సంఘర్ష్‌ సినిమాతో బాలనటిగా ఎంట్రీ

హీరోయిన్‌గా తొలి చిత్రం స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌

హైవే సినిమాలో నటనకుగానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ క్రిటిక్స్‌ అవార్డు

ఉడ్తా పంజాబ్‌, రాజీ, గల్లీ బాయ్‌ చిత్రాలకుగానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డులు

గంగూబాయ్‌ కఠియావాడితో మెప్పించిన బ్యూటీ

ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌చరణ్‌ సరసన నటించింది

2022లో రణ్‌బీర్‌ కపూర్‌తో వివాహం

గతేడాది నవంబర్‌లో వీరికి కూతురు జన్మించింది

తల్లయ్యాక ఆలియాకు ఇదే తొలి బర్త్‌డే