అక్కినేని హీరో నాగ చైతన్య బర్త్‌డే స్పెషల్‌

1986 నవంబర్‌ 23న హైదరాబాద్‌లో జననం

చెన్నైలో విద్యాభ్యాసం, హైదరాబాద్‌లో డిగ్రీ

జోష్‌(2009) మూవీతో హీరోగా టాలీవుడ్‌ తెరంగేట్రం

‘విన్నైతాండి వరువాయ’ తమిళ చిత్రంలో అతిథి పాత్ర

తొలి సినిమాకే ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్న చై

‘ఏం మాయ చేశావే’ సినిమాతో కమర్షియల్‌ హిట్‌

‘మనం’ చిత్రానికి సహా నటుడిగా నంది అవార్డు, ఉత్తమ నటుడిగా సైమ అవార్డు అందుకున్నాడు

2017 అక్టోబర్‌ 6న స్టార్‌ హీరోయిన్‌ సమంతతో వివాహం

2021 అక్టోబర్‌ 2న సమంతతో విడాకులు

ఇటీవల నటించిన ‘లవ్‌స్టోరీ’ మూవీతో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు

ప్రస్తుతం తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ మూవీలో నటిస్తున్నాడు