1994, ఏప్రిల్‌8న జననం

అక్కినేని నాగార్జున- అమల సంతానమే అఖిల్‌ అక్కినేని

సిసింద్రీ సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం

బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు

మనం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన అఖిల్‌

వి.వి. వినాయక్‌ డైరెక్షన్‌లో అఖిల్‌ సినిమాతో హీరోగా ఎంట్రీ

హలో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ సినిమాలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌

ప్రస్తుతం ఏజెంట్‌ సినిమాలో నటిస్తున్నాడు