ఆ సినిమాల్లో నుంచి తీసేశారు

యంగ్‌​ హీరో అడివిశేష్‌ నటిస్తున్న తాజా చిత్రం మేజర్‌

మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది

జూన్‌ 3న రిలీజ్‌ కానున్న మేజర్‌

సినిమా ప్రమోషన్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో

చందమామ సినిమాలో తనే అసలైన హీరో అని వెల్లడి

హీరో నవదీప్‌ స్థానంలో తాను ఉండల్సిందని పేర్కొన్నాడు

2 రోజుల షూటింగ్‌ తర్వాత చందమామ సినిమాలో నుంచి తనను తీసేశారన్నాడు

సొంతం సినిమాలోనూ పెద్ద రోల్‌ అని చెప్పారని తీరా చూస్తే సినిమాలో ఐదు సెకన్లున్నానని తెలిపాడు